The recently turned father, Malik, hit a pull shot which went straight to the fielder at short leg, Henry Nicholls and hit right on his shoulder. While Nicholls went down to the ground, hurt with the impact, the ball went up in the air, only for Ish Sodhi to run in from mid-on and grab the catch.
#PAKvsNZ
#ShoaibMalik
#HenryNicholls
#Sodhi
కివీస్ బౌలర్లు పాక్ జట్టును ఓడించేందుకు భారీ వ్యూహాలు పన్నారు. పాక్ తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో బౌలింగ్.. ఫీల్డింగ్‌లలో యుక్తి ఉపయోగించి కట్టడి చేసేందుకు శాయశక్తులా పోరాడారు. అయినా ఎట్టకేలకు పాక్ గెలిచి శబాష్ అనిపించుకుంది. ఈ క్రమంలో పాక్ జట్టు స్టార్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్‌ను అవుట్ చేసేందుకు కివీస్ చక్కటి ప్రణాళిక వేసి సక్సెస్ అయింది.